Gold Price Today: సామాన్యుల ఇంటి గేటు దాటేసిన గోల్డ్ రేటు..!!
Gold Rate Today: గత పదిరోజులుగా బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులు సబ్ధుగా కొనసాగుతూ ఒక్క ఉబుకున పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా పసిడి ర్యాలీ కొనసాగుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.250 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,800, ముంబైలో రూ.57,350, దిల్లీలో రూ.57,500, కలకత్తాలో రూ.57,350, బెంగళూరులో రూ.57,350, కేరళలో రూ.57,350, వడోదరలో రూ.57,400, జైపూర్‌లో రూ.57,500, కోయంబత్తూరులో రూ.57,800, నాశిక్ లో రూ.57,380, మైసూరులో రూ.57,350, బళ్లారిలో రూ.57,350, గురుగ్రామ్ లో రూ.57,500 వద్ద ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.202 మేర పెరిగాయి. దేశంలోని ముఖ్యమైన నగరాల్లో నేటి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,050, ముంబైలో రూ.62,560, దిల్లీలో రూ.62,710, కలకత్తాలో రూ.62,560, బెంగళూరులో రూ.62,560, కేరళలో రూ.62,560, వడోదరలో రూ.62,610, జైపూర్‌లో రూ.62,710, కోయంబత్తూరులో రూ.63,050, నాశిక్ లో రూ.62,590, మైసూరులో రూ.62,560, బళ్లారిలో రూ.62,560, గురుగ్రామ్ లో రూ.62,710గా కొనసాగుతున్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, గుంటూరు, కడప, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, విశాఖ, కర్నూలు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,350గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,560గా రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.1,300 పెరగటంతో రిటైల్ విక్రయ ధర రూ.81,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications