Gold Price Today: భారతీయ పసిడి ప్రియులకు రోజురోజుకూ పెరిగిపోతున్న రేట్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధర ఊరటను ఇచ్చిందనుకునే లోపే నేడు భారీగా పెరిగిపోయింది. దీంతో షాపింగ్ చేయాలనుకునే వారిలో టెన్షన్ కనిపిస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే నేడు 100 గ్రాములకు ఏకంగా రూ.4,200 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన తాజా బంగారం ధర 10 గ్రాములకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,350, ముంబైలో రూ.60,800, దిల్లీలో రూ.60,950, కలకత్తాలో రూ.60,800, బెంగళూరులో రూ.60,800, కేరళలో రూ.60,800, వడోదరలో రూ.60,850, జైపూరులో రూ.60,950, మంగళూరులో రూ.60,800, నాశిక్ లో రూ.60,830, అయోధ్యలో రూ.60,950, బళ్లారిలో రూ.60,800, నోయిడాలో రూ.60,950 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 100 గ్రాములకు ఏకంగా రూ.4,600 భారీ వృద్ధిని నమోదు చేసింది. ఈ క్రమంలో నేడు దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ వాస్తవ ధరల 10 గ్రాములకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,930, ముంబైలో రూ.66,330, దిల్లీలో రూ.66,480, కలకత్తాలో రూ.66,330, బెంగళూరులో రూ.66,330, కేరళలో రూ.66,330, వడోదరలో రూ.66,380, జైపూరులో రూ.66,480, మంగళూరులో రూ.66,330, నాశిక్ లో రూ.66,360, అయోధ్యలో రూ.66,480, బళ్లారిలో రూ.66,330, నోయిడాలో రూ.66,480గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, విశాఖ, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.60,800గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.66,330 వద్ద విక్రయించబడుతోంది. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కేజీకి రేటు రూ.300 పెరిగి రిటైల్ మార్కెట్లో రూ.80,300గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications