Gold Price Today: యూఎస్ ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల తగ్గింపుపై జాక్సన్ హోల్ సమావేశంలో ఇచ్చిన స్పష్టత పసిడి రేట్లను మరింతగా పెంచుతోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా ఇతర కారణాలు సైతం పసిడి ధరలను వారాంతంలో పరుగులు తీయించాయి. శ్రావణమాసంలో శుభకార్యాల కోసం వెండి, పసిడి ఆభరణాలు కొనాలనుకుంటున్న వారు ప్రస్తుతం ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3500 ఒక్కరోజులో పెరుగుదలను చూశాయి. దీంతో వారాంతంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.6695, ముంబైలో రూ.6695, దిల్లీలో రూ.6710, కలకత్తాలో రూ.6695, బెంగళూరులో రూ.6695, కేరళలో రూ.6695, వడోదరలో రూ.6700, జైపూరులో రూ.6710, మంగళూరులో రూ.6695, నాశిక్ లో రూ.6698, అయోధ్యలో రూ.6710, బళ్లారిలో రూ.6695, నోయిడాలో రూ.6710, గురుగ్రాములో రూ.6710 వద్ద గ్రాము రేటు విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 100 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.3900 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలు గ్రాముకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7304, ముంబైలో రూ.7304, దిల్లీలో రూ.7319, కలకత్తాలో రూ.7304, బెంగళూరులో రూ.7304, కేరళలో రూ.7304, వడోదరలో రూ.7309, జైపూరులో రూ.7319, మంగళూరులో రూ.7304, నాశిక్ లో రూ.7307, అయోధ్యలో రూ.7319, బళ్లారిలో రూ.7304, నోయిడాలో రూ.7319, గురుగ్రాములో రూ.7319గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6695గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7304 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1300 పెరిగి రూ.93,000 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications