Gold Price Today: పసిడి ధరలు రోజురోజుకూ కొత్త శిఖరాలకు చేరుకుంటూ సామాన్యులకు అస్సలు అందని స్థాయిలకు చేరుకున్నాయి. దీంతో చాలా మంది గందరగోళంలో ఉన్నారు. అస్సలు తగ్గకుండా గోల్డ్ ధరలు పెరగటంపై నివ్వెరపోతున్నారు. 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు గోల్డ్ రేట్లు భారీగా పెరగటంతో తాజా రిటైల్ విక్రయ ధరలపై అందరి దృష్టి కొనసాగుతోంది. గ్రాముకు చెన్నైలో రూ.7390, ముంబైలో రూ.7390, దిల్లీలో రూ.7405, కలకత్తాలో రూ.7390, బెంగళూరులో రూ.7390, కేరళలో రూ.7390, పూణేలో రూ.7390, వడోదరలో రూ.7395, జైపూరులో రూ.7405, నాశిక్ లో రూ.7393, అయోధ్యలో రూ.7405, బళ్లారిలో రూ.7390, నోయిడాలో రూ.7405, గురుగ్రాములో రూ.7405గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు రూ.5,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8062, ముంబైలో రూ.8062, దిల్లీలో రూ.8077, కలకత్తాలో రూ.8062, బెంగళూరులో రూ.8062, కేరళలో రూ.8062, పూణేలో రూ.8062, వడోదరలో రూ.8067, జైపూరులో రూ.7405, నాశిక్ లో రూ.8065, అయోధ్యలో రూ.8077, బళ్లారిలో రూ.8062, నోయిడాలో రూ.8077, గురుగ్రాములో రూ.8077 వద్ద కొనసాగుతున్నాయి. అయితే పైన పేర్కొన్న ధరలు జీఎస్టీ, మజూరి, తరుగుకు ముందువుగా గమనించాలి.
అలాగే తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7390గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8062 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 పెరిగి రూ.1,01,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
గోల్డ్ రేట్లు బీభత్సం.. పెరుగుదలకు కారణాలు..?
ట్రంప్ విధానాలు రాబోయే కాలంలో అమలు మార్కెట్లపై పెద్ద ప్రభావాన్ని చూపనుంది. దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగితే బంగారం తీవ్ర ఆందోళన నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ పరిస్థితులు రిటైల్ వినియోగదారులకు ఆందోళనకరమైన అంశంగా ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ ఈ కాలంలో కొంత లాభాలను అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పసిడి ధరల పెరుగుదలకు ముఖ్య కారణం అమెరికాలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ప్రభుత్వం ఎకనమిక్ పాలసీలపై అంచనాలు పసిడి ధరలను పెంచుతోంది.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications