Gold Rate: శుభవార్త.. పాతాళానికి జారిపడ్డ పసిడి ధరలు.. సోమవారం రూ.10,900 తగ్గిన గోల్డ్ రేటు..
Gold Price Today: గతవారం అంతర్జాతీయంగా ముదిరిన పరిస్థితుల మధ్య గోల్డ్ విక్రయ ధరలు క్రమంగా పెరిగిన సంగతి తెలిసిందే. కానీ ఈక్విటీ మార్కెట్లు తిరిగి పుంజుకుంటున్న వేళ నేడు పసిడి తిరిగి తన పతనాన్ని కొనసాగిస్తోంది. ఒకపక్క పసిడి ధరలు పడిపోతుండగా.. మరో పక్క క్రిప్టో కరెన్సీల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ట్రంప్ క్రిప్టోలకు అనుకూలంగా ఉండటంతో వీటిలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఈ క్రమంలో దేశీయంగా పసిడి ప్రియులు ఆభరణాల కొనుగోలుకు వెళ్లటానికి ముందు తగ్గిన ధరలను పరిశీలించాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10,000 తగ్గుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7200, ముంబైలో రూ.7200, దిల్లీలో రూ.7215, కలకత్తాలో రూ.7200, బెంగళూరులో రూ.7200, కేరళలో రూ.7200, పూణేలో రూ.7200, వడదరలో రూ.7205, అహ్మదాబాదులో రూ.7205, జైపూరులో రూ.7215, లక్నోలో రూ.7215, కోయంబత్తూరులో రూ.7200, మంగళూరులో రూ.7200, నాశిక్ లో రూ.7203, మైసూరులో రూ.7200, అయోధ్యలో రూ.7215, బళ్లారిలో రూ.7200, గురుగ్రాములో రూ.7215, నోయిడాలో రూ.7215 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.10,900 తగ్గుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7855, ముంబైలో రూ.7855, దిల్లీలో రూ.7870, కలకత్తాలో రూ.7855, బెంగళూరులో రూ.7855, కేరళలో రూ.7855, పూణేలో రూ.7855, వడదరలో రూ.7860, అహ్మదాబాదులో రూ.7860, జైపూరులో రూ.7870, లక్నోలో రూ.7870, కోయంబత్తూరులో రూ.7855, మంగళూరులో రూ.7855, నాశిక్ లో రూ.7858, మైసూరులో రూ.7855, అయోధ్యలో రూ.7870, బళ్లారిలో రూ.7855, గురుగ్రాములో రూ.7870, నోయిడాలో రూ.7870గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7855 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7855 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 తగ్గి రూ.1,00,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications