Gold Price Today: దీపావళి పండుగ నాటికి బంగారం ధరలు కొనుగోలు దారులకు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సంతోషం నేడు మారిపోయింది. తాజాగా ఊహించని రీతిలో మళ్లీ పసిడి ధరల్లో పెరుగుదల నమోదైంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో 10 గ్రాముల రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే చెన్నైలో రూ.56,150, ముంబైలో రూ.55,550, దిల్లీలో రూ.55,700, బెంగళూరులో రూ.55,550, కేరళలో రూ.55,550, పూణేలో రూ.55,550, వడోదరలో రూ.55,600, జైపూర్ లో రూ.55,700, కోయంబత్తూరులో రూ.56,150, సూరత్ లో రూ.55,600, నాశిక్ లో రూ.55,580, మైసూరులో రూ.55,550, బళ్లారిలో రూ.55,550, గురుగ్రామ్ లో రూ.55,700, నోయిడాలో రూ.55,700 రేటును కొనసాగిస్తున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర దేశంలోని వివిధ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో రూ.61,090, ముంబైలో రూ.60,600, దిల్లీలో రూ.60,750, బెంగళూరులో రూ.60,600, కేరళలో రూ.60,600, పూణేలో రూ.60,600, వడోదరలో రూ.60,650, జైపూర్ లో రూ.60,750, కోయంబత్తూరులో రూ.61,090, సూరత్ లో రూ.60,650, నాశిక్ లో రూ.60,630, మైసూరులో రూ.60,600, బళ్లారిలో రూ.60,600, గురుగ్రామ్ లో రూ.60,750, నోయిడాలో రూ.60,750 రేటును కొనసాగిస్తున్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.55,550గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,600 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.600 పెరిగిన తర్వాత రిటైల్ మార్కెట్లో విక్రయ ధర రూ.76,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications