Gold Price Today: ప్రస్తుతం అంతంర్జాతీయ పరిణామాల కారణంగా.. బంగారాన్ని కొనటం సామాన్యులు మానేశారు. ప్రస్తుతం కళ్లతో చూసి తృప్తి పడే విధంగా ధరలు ఆకాశాన్ని తాకున్నాయి. దాదాపు నెల రోజులుగా గరిష్ఠాల వద్దే కొనసాగుతున్నాయి.
22 క్యారెట్ల 100 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.3,500 పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన బంగారం తాజా 10 గ్రాముల ధరను పరిశీలిస్తే.. ముంబైలో రూ.61,700, చెన్నైలో రూ.62,500, దిల్లీలో రూ.61,850, కలకత్తాలో రూ.61,700, బెంగళూరులో రూ.61,700, కేరళలో రూ.61,700, పూణేలో రూ.61,700, జైపూరులో రూ.61,850, లక్నోలో రూ.61,850, మంగళూరులో రూ.61,700, నాశిక్ లో రూ.61,730, మైసూరులో రూ.61,700, అయోధ్యలో రూ.61,850, బళ్లారిలో రూ.61,700, గురుగ్రాములో రూ.61,850, నోయిడాలో రూ.61,850గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 100 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,800 పెరిగి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన బంగారం తాజా 10 గ్రాముల ధరను పరిశీలిస్తే.. ముంబైలో రూ.67,310, చెన్నైలో రూ.68,180, దిల్లీలో రూ.67,460, కలకత్తాలో రూ.67,310, బెంగళూరులో రూ.67,310, కేరళలో రూ.67,310, పూణేలో రూ.67,310, జైపూరులో రూ. 67,460, లక్నోలో రూ.67,460, మంగళూరులో రూ.67,310, నాశిక్ లో రూ.67,340, మైసూరులో రూ.67,310, అయోధ్యలో రూ.67,460, బళ్లారిలో రూ.67,310, గురుగ్రాములో రూ.67,460, నోయిడాలో రూ.67,460 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.61,700గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.67,310 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.300 పెరిగి రూ.80,500 వద్ద కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications