Gold Rate: బంగారం రేటు తగ్గిందోచ్.. ఇట్స్ షాపింగ్ టైమ్..!!
Gold Rate: వరుసగా మూడో రోజు కూడా బంగారం రేట్లలో తగ్గుదల నమోదైంది. అమెరికా హౌసింగ్ డేటాతో పాటు డాలర్ మృదువగా మారటంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి పరుగులకు బ్రేడ్ పడింది.
22 క్యారెట్ల పసిడి ధర గ్రాముకు రూ.30 తగ్గగా.. ఇదే క్రమంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం రేటు గ్రాముకు రూ.33 మేర తగ్గింది. దేశంలోని వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,050, ముంబైలో రూ.54,700, దిల్లీలో రూ.54,850, కలకత్తాలో రూ.54,700, బెంగళూరులో రూ.54,750, కేరళలో రూ.54,700, పూణేలో రూ.54,700, వడోదరలో రూ.54,750, జైపూర్ లో రూ.54,850, లక్నోలో రూ.54,850, నాగపూర్ లో రూ.54,700గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి 10 గ్రాముల ధరలు దేశంలోని వివిధ నగరాల్లో గమనిస్తే.. చెన్నైలో రూ.60,050, ముంబైలో రూ.59,670, దిల్లీలో రూ.59,820, కలకత్తాలో రూ.59,670, బెంగళూరులో రూ.59,720, కేరళలో రూ.59,670, పూణేలో రూ.59,670, వడోదరలో రూ.59,720, జైపూర్ లో రూ.59,820, లక్నోలో రూ.59,820, నాగపూర్ లో రూ.59,670గా కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలను పరిశీలిస్తే.. ముందుగా ఏపీలోని విజయవాడ, విశాఖ, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, విజయనగరం, గుంటూరులో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.54,700గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,670గా ఉంది. ఇక తెలంగాణలోని ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.54,700గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,670గా ఉన్నాయి.

ఇదే సమయంలో వెండి ధరలను పరిశీలిస్తే కేజీకి రూ.1000 తగ్గుదలతో రూ.73,000గా ఉంది. ఈ క్రమంలో విజయవాడలో కిలో వెండి రేటు రూ.76,500గా ఉండగా.. తెలంగాణలోని హైదరాబాదులో కేజీ ధర రూ.76,500గా నేడు కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications