Gold Rate: వారాంతంలో పెరిగిన గోల్డ్ రేటు.. షాపింగ్ చేసేముందు రేట్లు తెలుసుకోండి

Gold Price Today: ఫిబ్రవరిలో వరుస పెళ్లిళ్లు ముగింపుకు వస్తున్న వేళ బంగారం ధరల్లో దేశీయంగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో చాలా మంది ఆభరణాల కొనుగోలుకు ముందు నేటి రేట్లను తెలుసుకుంటున్నారు.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.200 పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.58,200, ముంబైలో రూ.57,700, దిల్లీలో రూ.57,850, కలకత్తాలో రూ.57,700, బెంగళూరులో రూ.57,700, పూణేలో రూ.57,700, వడోదరలో రూ.57,750, జైపూరులో రూ.57,850, మధురైలో రూ.58,200, నాశిక్ లో రూ.57,730, అయోధ్యలో రూ.57,850, బళ్లారిలో రూ.57,700, గురుగ్రాములో రూ.57,850గా కొనసాగుతున్నాయి.

Gold and silver rates are in rising mode as marriages retail demand UP

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.220 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో నేడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,490, ముంబైలో రూ.62,950, దిల్లీలో రూ.63,100, కలకత్తాలో రూ.62,950, బెంగళూరులో రూ.62,950, పూణేలో రూ.62,950, వడోదరలో రూ.63,000, జైపూరులో రూ.63,100, మధురైలో రూ.63,490, నాశిక్ లో రూ.62,980, అయోధ్యలో రూ.63,100, బళ్లారిలో రూ.62,950, గురుగ్రాములో రూ.63,100 వద్ద ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కడప, అనంతపురం, నెల్లూరు, కాకినాడ, విశాఖ, తిరుపతి, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,700గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950గా రిటైల్ మార్కెట్లో కొనసాగుతోంది. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రేటు రూ.400 పెరిగి ఏపీ, తెలంగాణలోని రిటైల్ మార్కెట్లో రూ.76,400గా విక్రయించబడుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+