బంగారం ధర మళ్ళీ పెంపు బాట పట్టింది. ఈ ఏడాది మొదటి నుండి ధరలు రోజురోజుకి పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడి ప్రాణాస్వీకారం సమయంలో కాస్త నిలకడగా ఉన్న ధరలు మళ్ళీ ఊపందుకున్నాయి. నేడు జనవరి 24న శుక్రవారం బంగారం ధరలు కొత్త చారిత్రక గరిష్ట స్థాయికి చేరాయి. బలమైన డిమాండ్ ఇంకా సానుకూల గ్లోబల్ ట్రెండ్ మధ్య దేశ రాజధాని బులియన్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగి 10 గ్రాముల ధర రూ.82,500 దాటింది.
ఇక దాదాపుగా ఏడాది కాలంలో బంగారం ధర రూ.20వేలు అంటే సుమారు 32.17 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.82,500కి చేరుకుంది. ఇంకోపక్క పసిడి దారిలోనే వెండి కూడా పరుగుల పెట్టడం గమనార్హం. దింతో నేడు వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. వెండి కేజీ ధర లక్ష దాటిన సంగతి మీకు తెలిసిందే. నిపుణుల అంచన ప్రకారం రానున్న రోజుల్లో అలాగే పెళ్లిళ్ల సీజన్లో ధరల ట్రెండ్ ఇలానే కొనసాగితే బంగారం ధర లక్షకు చేరుకుంటుందని అంచనా.

1 గ్రాము ధరలు
22 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.30 పెరిగి రూ.7,555, 24 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.33 పెరిగి రూ.8,242, ఇక 18 క్యారెట్ల బంగారం 1గ్రాము ధర రూ.25 పెరిగి రూ.6,182.
నేటి 10 గ్రాముల ధరలు
ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.75,550, నిన్నటి ధర చూస్తే రూ.75,250గా ఉంది, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.82,420, నిన్నటి ధర చూస్తే రూ.82,090, ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ.61,820, నిన్నటి ధర రూ.61,570,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ నగరాలలోని బంగారం ధరలు చూస్తే :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75,550, 24 క్యారెట్ల ధర రూ.82,420, 18 క్యారెట్ల ధర రూ.61,820,
ఇక వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.10,500 కాగా, కేజీకి రూ.1,05,000గా ఉంది.
బంగారం స్వచ్ఛతను ఎలా చెక్ చేయాలి
1. హాల్‌మార్క్ గుర్తు: ఆభరణాలపై హాల్‌మార్క్ గుర్తు చూడటం బెస్ట్ మార్గం. 22 క్యారెట్ల బంగారం పై 916 గోల్డ్ అని వెనుక పైపు స్టాంప్ ఉంటుంది.
2. BIS స్టాండర్డ్ మార్క్ కోసం చెక్ చేయండి: అన్ని ఆభరణాలపై మీరు బంగారం స్వచ్ఛత తెలుసుకోవడానికి "BIS" అనే అక్షరాలు ఉందొ లేదో చూడవచ్చు.
3. కలర్ టెస్ట్: బంగారం ఎప్పుడైనా పసుపు రంగులో ఉంటుంది, అది కూడా ఎలాంటి మచ్చ లేకుండా ఉంటుంది.
note:పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications