నేడు బంగారం ధర భగ్గుమంది. నిన్న మొన్నటి వరకు పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధరలు ఇవాళ ఒక్కసారిగా భారీగా పెరిగింది. అయితే ఈ ధరల పెంపు కొనుగోలుదారులకు, పసిడి ప్రియులకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. మరోపక్క బంగారంతో పాటు వెండి ధర కూడా రికార్డ్ స్థాయిలో ఉన్నప్పటికీ నేటికీ లక్ష దాటి పయనిస్తోంది. బంగారం, వెండి ధరల ట్రెండ్ ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ఎంత వరకు పెరుగుతాయో అనే అంచనాలు పెరిగుతున్నాయి. సాధారణంగా పసిడి, వెండి సహా ఇతర విలువైన లోహాల ధరలు ప్రతిరోజు మారుతుంటాయి. వీటికి అనేక కారణాలు ఉంటాయి కూడా ఉంటాయి.
ఈ ఏడాది మొదటి నుండి చూస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒకానొక సందర్భాల్లో కాస్త బ్రేక్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం ఆల్ టైం హైకి చేరాయి. మరోవైపు రానున్న కేంద్ర బడ్జెట్ సమావేశాలను అనుసరించి బంగారం పై తీపికబురు అందుతుండొచ్చు అని భావిస్తున్నారు. ఇంకా బంగారం ధరలపై కేంద్ర బడ్జెట్లో ఏమైనా చర్యలు, ప్రకటనలను జ్యువెలరీ మార్కెట్ ఆశిస్తుంది. మన దేశంలో బంగారంకి ప్రత్యేక స్థానం ఉంది. ఎలాంటి శుభకార్యాలు లేదా పెళ్లిళ్లు సమయంలో పసిడి కొనుగోలుకే మహిళలు ప్రధాన్యత ఇస్తారు. అంతేకాదు మహిళలు ఎక్కువగా చేరించేందుకు ఇష్టపడేది కూడా బంగారు ఆభరణాలే.

22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 85 పెరిగి రూ.7,595, 24 క్యారెట్ల బంగారం ధర రూ.92 పెరిగి రూ.8,285 పెరగగా, 18 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.6,214తో రూ.69 పెరిగింది. వెండి ధర 10 గ్రాములకి రూ.96.50 వద్ద స్థిరంగా ఉంది.
ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.75,950, నిన్నటి ధర రూ.75,100 దింతో రూ.850 పెరిగింది.
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.82,850, నిన్నటి ధర రూ.81,930 దింతో రూ.920 చేరింది.
ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చూస్తే రూ.62,140, నిన్నటి ధర రూ.61,450 అంటే రూ.690 పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రముఖ నగరాలలోని నేటి ధరలు ఇలా ఉన్నాయి :
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, అమరావతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, గుంటూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, నెల్లూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, కాకినాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, తిరుపతిలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, కడపలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, అనంతపురంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.75950, 24 క్యారెట్ల ధర రూ.82850, 18 క్యారెట్ల ధర రూ.62140, ఇక ఒక కిలో వెండి ధర చూస్తే రూ.1,04,000గా స్థిరంగా ఉంది.
0108 GMT నాటికి స్పాట్ గోల్డ్ ఔన్సుకు $2,765.35 వద్ద స్థిరపడింది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $2,772.10కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి $30.43 వద్ద, పల్లాడియం 0.3 శాతం తగ్గి $952కి, ప్లాటినం 0.2 శాతం తగ్గి 940.10కి చేరుకుంది.
note: పైన పేర్కొన్న బంగారం ధరలు ఉదయం 10గంటలకు చెందినవి ఇంకా GST, TCS ఇంకా ఇతర లెవీలతో ఉండవు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని లేదా జ్యువెలరీ షాపులో సంప్రదించండి. అలాగే బంగారం ధరలు ఏ సమయంలోనైనా మారవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications