Gold Price Today: నిన్న రేటు తగ్గి ఊరటనిచ్చిన పసిడి ధరలు.. నేడు అమాంతం పెరిగాయి. దీంతో అసలు బంగారం ధరలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అనే అయోమయంలో కొనుగోలుదారులు ఉన్నారు. నేడు 100 గ్రాముల ధర ఏకంగా రూ.2,700 పెరిగింది.
దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.250 పెరిగింది. చెన్నైలో రూ.61,350, ముంబైలో రూ.60,600, దిల్లీలో రూ.60,750, కలకత్తాలో రూ.60,600, బెంగళూరులో రూ.60,600, కేరళలో రూ.60,600, వడోదరలో రూ.60,650, జైపూరులో రూ.60,750, లక్నోలో రూ.60,750, నాశిక్ లో రూ.60,630, మైసూరులో రూ.60,600, అయోధ్యలో రూ.60,750, నోయిడాలో రూ.60,750, గురుగ్రాములో రూ.60,750 వద్ద విక్రయించబడుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటి కంటే రూ.270 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో ప్రముఖ నగరాల్లో పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.66,930, ముంబైలో రూ.66,110, దిల్లీలో రూ.66,260, కలకత్తాలో రూ.66,110, బెంగళూరులో రూ.66,110, కేరళలో రూ.66,110, వడోదరలో రూ.66,160, జైపూరులో రూ.66,260, లక్నోలో రూ.66,260, నాశిక్ లో రూ.66,140, మైసూరులో రూ.66,110, అయోధ్యలో రూ.66,260, నోయిడాలో రూ.66,260, గురుగ్రాములో రూ.66,260గా ఉన్నాయి.
తెలుగు రాష్టాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కాకినాడ, విశాఖ, గుంటూరు, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ లలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.60,600గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.66,110గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలోని నగరాల్లో వెండి ధరను పరిశీలిస్తే.. కేజీకి ధర రూ.1,800 పెరిగి రూ.80,000 వద్ద విక్రయించబడుతోంది.


Click it and Unblock the Notifications