Gold Price Today: దాదాపు వారం రోజులకు పైగా తగ్గిన పసిడి ధరలు మళ్లీ రెండు రోజుల నుంచి తిరిగి పెరుగుతున్నాయి. పండుగకు కొనాలని ప్లాన్ చేసే వారు తాజా రేట్లను తప్పకుండా పరిశీలించి వారాంతంలో షాపింగ్ చేయటం ఉత్తమం..
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.200 మేర పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,300, ముంబైలో రూ.54,900, దిల్లీలో రూ.55,050, కలకత్తాలో రూ.54,900, బెంగళూరులో రూ.54,900, కేరళలో రూ.54,900, వడోదరలో రూ.54,950, జైపూర్‌లో రూ.55,050, కోయంబత్తూరులో రూ.55,300, సూరత్ లో రూ.54,950, మంగళారులో రూ.54,900, నాశిక్ లో రూ.54,930, మైసూరులో రూ.54,900గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.220 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో వివిధ నగరాల్లో నేటి రేట్లను పరిగణిస్తే.. చెన్నైలో రూ.60,320, ముంబైలో రూ.59,890, దిల్లీలో రూ.60,040, కలకత్తాలో రూ.59,890, బెంగళూరులో రూ.59,890, కేరళలో రూ.59,890, వడోదరలో రూ.59,940, జైపూర్‌లో రూ.60,040, కోయంబత్తూరులో రూ.60,320, సూరత్‌లో రూ.59,940, మంగళూరులో రూ.59,890, నాశిక్ లో రూ.59,920, మైసూరులో రూ.59,890గా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, అనంతపురం, విశాఖ, హైదరాబాదు, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, కరీంనగర్ లలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.54,900 ఉండగా.. 24 క్యారెట్ల రేటు నేడు రూ.59,890 వద్ద రిటైల్ మార్కెట్లో విక్రయ ధరగా కొనసాగుతోంది. ఇదే క్రమంలో కిలో వెండి ధర నిన్నటి కంటే రూ.700 పెరిగిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ ధర రూ.78,200గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications