Gold Rate Today: దసరా దగ్గర పడుతోంది. ఈ సమయంలో పండుగల షాపింగ్ మెుదలు పెట్టేవారికి బంగారం షాక్ ఇస్తోంది. దాదాపు 5 రోజులుగా ప్రతిరోజూ ధరలు భారీగా పెరగటం కొనసాగుతోంది.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.350 మేర పెరిగాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.54,150, ముంబైలో రూ.54,000, దిల్లీలో రూ.54,150, కలకత్తాలో రూ.54,000, బెంగళూరులో రూ.54,000, కేరళలో రూ.54,000, వడోదరలో రూ.54,050, జైపూర్ లో రూ.54,150, లక్నోలో రూ.54,150, సూరత్‌లో రూ.54,050, నాశిక్‌లో రూ.53,430, మైసూరులో రూ.54,000, బళ్లారిలో రూ.54,000, గురుగ్రామ్‌లో రూ.54,150 వద్ద కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.380 మేర పెరిగాయి. దీంతో ముఖ్యమైన మార్కెట్లలో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,070, ముంబైలో రూ.58,910, దిల్లీలో రూ.59,060, కలకత్తాలో రూ.58,910, బెంగళూరులో రూ.58,910, కేరళలో రూ.58,910, వడోదరలో రూ.58,960, జైపూర్ లో రూ.59,060, లక్నోలో రూ.59,060, సూరత్‌లో రూ.58,960, నాశిక్‌లో రూ.58,940, మైసూరులో రూ.58,910, బళ్లారిలో రూ.58,910, గురుగ్రామ్‌లో రూ.59,060గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని గుంటూరు, నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కడప, అనంతపురం, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలన గమనిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.58,910గా కొనసాగుతున్నాయి. ఇక నేటి వెంటి ధరలను పరిశీలిస్తే కేజీకి రూ.500 పెరగటంతో రిటైల్ విక్రయ ధర రూ.75,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications