బంగారం ధర గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉంది. తాజాగా కూడా పుత్తడి ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.62,680గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460గా ఉంది. వెండి కిలోగ్రాముకు రూ.75,500కి చేరుకుంది. ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.25 పెరిగింది. అంటే 10 గ్రాములకు రూ250 పెరిగింది.
హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,700 గా ఉన్నట్లు తెలుస్తోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 57,500 గా ఉంది. విశాఖపట్నం, కరీంనగర్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,700 గానే ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 57,500 గా ఉంది. ఢిల్లీలో వ్యక్తులు 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 57,610 గా ఉంది.

ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,830గా ఉంది. ముంబైలో, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం రూ. 57,460 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,680గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,280 గా ఉంది. పెళ్లిళ్ల సీజన్ తో బంగారం డిమాండ్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.57,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.62,670 గా ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,460గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,680 గా ఉంది.


Click it and Unblock the Notifications