బంగారం ప్రియులకు శుభవార్త వచ్చింది. రాకెట్ వేగంతో దూసుకెళ్తోన్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గురువారం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1000 త్గగ్గింది. బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తోంది. గత మూడు రోజులు స్వల్పంగా తగ్గిన బంగారం ధర గురువారం భారీగా తగ్గింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,420గా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 67,300 గా ఉంది.
విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,420 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,300 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,420 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 67,300 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో రూ. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,570 గా ఉంది. ఇక 22 క్యారెట్ల 20 గ్రాముల పుత్తడి రేటు రూ. 67,450 గా ఉంది.

చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 73,640 గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,500 గా ఉంది. గురువారం బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి, వెండి కిలో రూ.3,300 తగ్గింది. కిలో వెండి రూ.92,500 గా ఉంది. హైదరాబాద్, కరీంనగర్, విశాఖపట్నంలో కిలో వెండి రూ.97000 గా ఉంది. ఢల్లీలో కిలో వెండి రూ. 92,500 గా ఉంది.
బంగారం ధర ఏప్రిల్ నుంచి పెరుగుతూ వస్తోంది. మార్చి 1న రూ.4 వేల లోపు ఉన్న బంగారం భారీగా పెరిగి రూ.75 వేలకు చేరింది. ఇప్పుడు కాస్త తగ్గి రూ.73,420కి చేరింది. అయితే పుత్తడి ధర ఇప్పుడే భారీగా తగ్గకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications