Gold Rate Today: దేశీయంగా పసిడి ప్రియులకు మంచి కాలం నడుస్తోంది. వరుసగా కొన్ని రోజులుగా గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రధానంగా యూఎస్ డాలర్ బలపడటం దీనికి కారణంగా తెలుస్తోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.300 మేర క్షీణించింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.57,800, ముంబైలో రూ.57,400, దిల్లీలో రూ.57,550, కలకత్తాలో రూ.57,400, బెంగళూరులో రూ.57,400, కేరళలో రూ.57,400, పూణేలో రూ.57,400, జైపూరులో రూ.57,550, వడోదరలో రూ.57,450, సూరత్ లో రూ.57,450, నాశిక్ లో రూ.57,330, మైసూరులో రూ.57,400, అయోధ్యలో రూ.57,550గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.330 మేర క్షీణించింది. ఈ క్రమంలో దేశంలోని ముఖ్యమైన నగరాల్లో నేటి రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.63,050, ముంబైలో రూ.62,620, దిల్లీలో రూ.62,770, కలకత్తాలో రూ.62,620, బెంగళూరులో రూ.62,620, కేరళలో రూ.62,620, పూణేలో రూ.62,620, జైపూరులో రూ.62,770, వడోదరలో రూ.62,670, సూరత్ లో రూ.62,670, నాశిక్ లో రూ.62,650, మైసూరులో రూ.62,620, అయోధ్యలో రూ.62,770 వద్ద ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖ, అనంతపురం, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కడప, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ లలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.57,400గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.62,620గా కొనసాగుతోంది. ఇదే సమయంలో ఏపీ, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే.. కేజీకి రూ.400 తగ్గి రిటైల్ మార్కెట్లో రూ.77,000 వద్ద కొనసాగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications