Gold Price Today: వరుసగా నాలుగో రోజు సైతం పసిడి ధరల పతనం దేశీయ పసిడి ప్రియులను ఉల్లాసంలో ముంచేస్తోంది. చాలా కాలంలో ప్రజలకు అందని ద్రాక్షగా మారిన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ప్రస్తుతం దిగిరావటంతో చాలా మంది ఆభరణాల షాపింగ్ చేసేందుకు సిద్ధమౌతున్నారు.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.2500 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.6625, ముంబైలో రూ.6575, దిల్లీలో రూ.6590, కలకత్తాలో రూ.6575, బెంగళూరులో రూ.6575, కేరళలో రూ.6575, వడోదరలో రూ.6580, జైపూరులో రూ.6590, నాశిక్ లో రూ.6578, మైసూరులో రూ.6575, అయోధ్యలో రూ.6590, బళ్లారిలో రూ.6575, గురుగ్రాములో రూ.6590, నోయిడాలో రూ.6590 వద్ద కొనసాగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.2700 తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.7228, ముంబైలో రూ.7173, దిల్లీలో రూ.7188, కలకత్తాలో రూ.7173, బెంగళూరులో రూ.7173, కేరళలో రూ.7173, వడోదరలో రూ.7178, జైపూరులో రూ.7188, నాశిక్ లో రూ.7176, మైసూరులో రూ.7173, అయోధ్యలో రూ.7188, బళ్లారిలో రూ.6575, గురుగ్రాములో రూ.7188, నోయిడాలో రూ.7188 వద్ద విక్రయించబడుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,575గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,173 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.94,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications