జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పెట్టబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ కాకినాడ సెజ్ లిమిటెడ్‌ను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు విక్రయిస్తున్నట్లు శుక్రవారం తెలిపింది. అనుబంధ సంస్థ జీఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్స్ హోల్డింగ్ ద్వారా కాకినాడ సెజ్‌లో తమకు గల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. డీల్ వ్యాల్యూ రూ.2,610 కోట్లు.
తొలి దశలో రూ.1600 కోట్లు, మిగతా మొత్తాన్ని మరో రెండు దశల్లో వస్తాయని, మొత్తం మూడు దశల్లో రూ.2610 కోట్లు సేకరిస్తున్నట్లు తెలిపింది. డీల్‌లో భాగంగా కాకినాడ సెజ్‌లో వాటాతో పాటు కాకినాడ గేట్‌వే పోర్ట్ లిమిటెడ్‌లో కాకినాడ సెజ్‌కు గల 100 శాతం వాటాను కూడా అరబిందో రియాల్టీకి బదలీ చేయనున్నట్లు తెలిపింది.

జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడుల ఉపసంహణ ప్రకటన నేపథ్యంలో ఈ సంస్థ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఈ రోజు 10.64 శాతం లాభంతో రూ.23.40 వద్ద క్లోజ్ అయింది. ఈ ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లు కొనుగోళ్ళకు మొగ్గు చూపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications