ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను తీసుకు వచ్చి ఏడాది గడిచినా సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ పోర్టల్‌ను యాక్సెస్ చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సాఫ్టువేర్ అందిస్తున్న ఇన్ఫోసిస్ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆదాయపు పన్ను శాఖ డిపార్టుమెంట్ వెల్లడించింది. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశం తమ దృష్టికి వచ్చిందని ఐటీ విభాగం తెలిపింది.
దీనిని ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకు వెళ్లామని, పోర్టల్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని, దీనిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరణ ఇచ్చినట్లు ఆదాయపు పన్ను శాఖ విభాగం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ అభివృద్ధి, నిర్వహణను ఇన్ఫోసిస్‌కు అప్పగించారు.

ఐ-ఫైలింగ్ కోసం ప్రభుత్వం రూ.165 కోట్లు చెల్లించింది. ఈ-ఫైలింగ్ పోర్టల్ గత ఏడాది (2021) జూన్ 7వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభంలోను చాలా సమస్యలు తలెత్తాయి. ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరిస్తున్నట్లు చెబుతూ వస్తోంది. అయితే తాజాగా మరోసారి ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications