Multibagger Stock: స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రతి ఇన్వెస్టర్ మల్టీబ్యాగర్ స్టాక్‌ల కోసం చూస్తున్నారు. వాటికోసం జల్లెడ పడుతుంటారు. అయితే.. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఇప్పటికే బంపర్ రిటర్న్స్ ఇచ్చిన మల్టీబ్యాగర్ స్టాక్స్ గురించి తెలుసుకుంటుంటారు. నేను కూడా ఇందులో పెట్టుబడి పెడితే బాగుండేదే అనుకుంటుంటారు. కానీ మీరు అలాంటి స్టాక్‌లను సమయానికి పట్టుకోగలిగితే.. మీరు ఖచ్చితంగా ధనవంతులు కావచ్చు. ఈ రోజు మనం అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం. మీరు తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న ఆ మల్టీబ్యాగర్ స్టాక్ GKP ప్రింటింగ్ & ప్యాకింగ్. ఇది BSEలో లిస్టయిన స్టాక్.

ఏడాదిలోపే ఏడు రెట్లైన విలువ..
ఈ మల్టీబ్యాగర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు గత ఏడాది కాలంలో 635% రాబడిని అందించింది. అంటే.. ఈ కాలంలో GKP ప్రింటింగ్ & ప్యాకింగ్ షేర్లు రూ.25 నుంచి రూ.187కి పెరిగాయి. ఈ కంపెనీ షేర్లలో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు.. ఏడాదిలోపే ప్రస్తుతం దాని విలువ రూ.7.48 లక్షలకు చేరుకుంది.

మూడేళ్లలో అదిరిపోయే రిటర్న్స్..
ఈ స్టాక్ మూడేళ్లలో అతిపెద్ద రాబడిని అందించింది. GKP ప్రింటింగ్ & ప్యాకింగ్ షేర్లు ఈ మూడేళ్లలో 850% రాబడిని ఇచ్చాయి. 10 మే 2019న కంపెనీ షేర్లు రూ.19.27 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది ఇప్పుడు రూ.187.55కి పెరిగింది. మీరు 2019లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఈరోజు మీ దగ్గర ఉన్న షేర్ల విలువ దాదాపుగా 9.50 లక్షల రూపాయలుగా ఉండేది.

కంపెనీ బిజినెస్ వివరాలు..
GKP Printing కార్డ్‌బోర్డ్ బాక్సులను తయారు చేస్తుంది. దేశంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నందున అట్ట పెట్టెలను తయారు చేసే కంపెనీల వ్యాపారం వేగంగా పెరుగుతోంది. ఈ రోజు కంపెనీ షేర్ విలువ 1.35 శాతం పెరిగి రూ.187.55 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే దాదాపు గత ముగింపు కంటే షేర్ ధర రూ.2.45 పెరిగింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications