ఆహారానికి సంబంధించి ఎన్నో వెరైటీలు ఉంటాయి. ఈ వెరైటీలను మరింత వెరైటీగా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు కొందరు. ఇలానే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో సమోస గురించి. ఎందుకంటే ఇంత పెద్ద సమోస మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఈ పెద్ద సమోసా వీడియోను ఒక మహిళా బ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ పోస్ట్‌కి 4 లక్షల 76 వేలకు పైగా లైక్‌లు, 22 మిలియన్ల (2.2 కోట్లు) వ్యూస్ వచ్చాయి.
ఈ భారీ సమోసా మీరట్‌లోని కౌశల్ స్వీట్స్‌లో దొరుకుతుందని ఈ మహిళ బ్లాగర్ తెలిపారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ప్రయాణ సమయంలో కనిపించే అద్భుతమైన, వింత విషయాల చిత్రాలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ వీడియోలో ఒక అమ్మాయి పెద్ద కత్తితో పెద్ద సమోసాలు కోస్తున్నట్లు మనం చూడవచ్చు.ఆమె ముఖంలో సమోసా చూడగానే సంతోషం, ఆశ్చర్యం రెండూ కనిపించినట్లు అనిపిస్తుంది.

పెద్ద పెద్ద గిన్నెలలో సమోసాలతో పాటు ఆకుపచ్చ,ఎరుపు చట్నీ కూడా వీడియోలో మనకు కనిపిస్తుంది. ఈ 'జంబో సమోసా'ని చూసి చాలా మంది షాక్‌కు గురవుతున్నారు. ఈ భారీ సమోసలో బంగాళాదుంప మసాలా కనిపించింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications