కస్టమర్లు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకున్న కస్టమర్లకు 5 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. కొత్తగా జీవిత బీమా పాలసీలు తీసుకున్న వారితో పాటు ప్రీమియం చెల్లింపులకు కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. ఇది ఒక్క విడత ప్రీమియంకు పరిమితమని కంపెనీ వెల్లడించింది.
రిలయన్స్ హెల్త్ ఇన్ఫినిటీ పాలసీపై ప్రస్తుతం ఇస్తున్న డిస్కౌంట్లకు అదనంగా ఇది ఒక్క విడతకు మాత్రమే వర్తింప చేస్తున్నట్లు తెలిపింది. తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా ఈ డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్లకు రివార్డ్స్ కూడా ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఉబెర్ సేవలు
కరోనా నేపథ్యంలో ఉబెర్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఉచిత రైడ్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి వ్యాక్సీన్ కేంద్రాలకు వెళ్లేవారికి ఉచిత క్యాబ్ సౌకర్యాన్ని అందిస్తోంది. రైడర్స్ వ్యాక్సీన్ కోసం వెళ్లి, ఇంటికి వచ్చేందుకు రూ.300 విలువైన రైడ్స్ (అప్ రూ.150, డౌన్ రూ.150 వరకు) పొందవచ్చని ఉబెర్ తెలిపింది. అర్హులైన తన కస్టమర్లకు ఈమెయిల్ సమాచారాన్ని పంపించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications