ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ నుండి మరొకరు జత కలిశారు. ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజా జాబితాలో అదానీకి టాప్ 20లో స్థానం లభించింది. అదానీ గ్రూప్‌లోని పలు కంపెనీల షేర్లు గత ఏడాది కాలంగా భారీగా జంప్ చేశాయి. దీంతో ఆయన సంపద కూడా పెరిగింది. దీంతో టాప్ 20లో స్థానం దక్కించుకున్నారు.
టాప్ 20లో స్థానం దక్కించుకున్న వారిలో రెండో భారతీయుడిగా నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత టాప్ 20లో చోటు దక్కించుకున్న భారత కుబేరుడు అదానీయే. అదానీ గ్రూప్‌కు ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు గనులు, పవర్ ప్లాంట్స్ వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి.

ఇటీవల సాంకేతిక రంగంలోనూ అడుగుపెట్టింది అదానీ గ్రూప్. ఈ ఏడాది అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 వృద్ధి సాధిస్తే, అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్స్ 90 శాతం పెరిగాయి. 2020లో 16.2 బిలియన్ డాలర్లగా ఉన్న అదానీ సంపద ఇప్పుడు 59 బిలియన్ డాలర్లకు చేరింది. ఇటీవలే 2021లో ప్రపంచంలోనే తక్కువ కాలంలో ఎక్కువ శాతం సంపాదించిన వ్యక్తిగా నిలిచారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications