gamers: సాంకేతికత అందుబాటులోకి వస్తున్న కొద్దీ సంపాదనా మార్గాలు కూడా పెరిగాయి. దేశంలో గేమ్స్ ఆడుతూ ఆదాయం పొందే వారి సంఖ్య వృద్ధి చెందుతూ వస్తోంది. ఏటా భారీ మొత్తంలో ఆర్జిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
గతేడాదితో పోలిస్తే ఈసారి గేమింగ్ ద్వారా సంపాదించే ఆదాయంలో గణనీయమైన పెరుగదల నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గేమర్స్‌లో నిబద్ధత కలిగిన 45 శాతం మంది 2023లో 6 నుంచి 12 లక్షల వార్షిక ఆదాయాన్ని ఆర్జించినట్లు HP ఇండియా నివేదిక తెలిపింది. అభివృద్ది చెందుతున్న గేమింగ్ రంగం.. విభిన్న కెరీర్ మార్గాలకు అవకాశం కల్పిస్తోందని వెల్లడించింది.

'ప్రపంచ ఇ-స్పోర్ట్స్ రంగంలో భారతీయ యువత పెద్ద మొత్తంలో రాణిస్తున్నారు. కొత్త గేమింగ్ సంస్థలను స్థాపించే అవకాశాలు, సామర్థ్యం కూడా వారికి ఉన్నాయి' అని HP ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమే బేడి పేర్కొన్నారు. దేశంలో 15 నగరాలకు చెందిన 3 వేల మంది గేమర్స్‌పై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. దీనిపై తాజాగా రిపోర్ట్ విడుదల చేసింది.
గేమింగ్ అనేది విశ్రాంతి తీసుకునేందుకు అనే పరిస్థితి నుంచి డబ్బు సంపాదించడానికి ఓ సాధనంగా మారింది. స్పాన్సర్‌షిప్‌లు, ఇ-స్పోర్ట్స్ టోర్నమెంట్‌లు ముఖ్యమైన ఆదాయ వనరులుగా నిలిచాయి. కాగా భవిష్యత్తులో ఇన్‌ఫ్లూయెన్సర్, ఇ-స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ వంటి కెరీర్ అవకాశాలు సైతం అందిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications