ముంబై: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 10, గురువారం) స్థిరంగా ఉన్నాయి. నిన్న లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు పెరిగింది. గత నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు 16సార్లు పెరిగాయి. ఈ నెలలో ఆ 10 రోజుల్లో ఐదుసార్లు పెరిగాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీల ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.56, లీటర్ డీజిల్ రూ.86.47గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.101.76, డీజిల్ రూ.93.85కి చేరుకుంది.
గత మే నాలుగో తేదీ నుండి చమురు ధరలు పదహారుసార్లు, జూన్ నెలలో ఐదుసార్లు పెరిగాయి. ఈ కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.5.16, డీజిల్ పైన రూ.5.74 పెరిగింది. అంటే దాదాపు రూ.5 నుండి రూ.6 మధ్య పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లడక్ ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 కంటే పైకి చేరుకుంది.

రాజధాని నగరాల్లో భోపాల్, ముంబై, జైపూర్లలో రూ.100 కంటే పైకి చేరుకుంది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.64, లీటర్ డీజిల్ రూ.99.50కి చేరుకుంది. మధ్యప్రదేశ్ అన్నుపూర్లో లీటర్ పెట్రోల్ రూ.10.29, లీటర్ డీజిల్ రూ.97.44గా ఉంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications