కరోనా మహమ్మారి నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, కోవిడ్ ఆంక్షల కారణంగా మే మొదటి 15 రోజుల్లో డీజిల్, గ్యాసోలైన్ సేల్స్ భారీగా పడిపోయాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి 15వ తేదీతో పోలిస్తే మే 1వ తేదీ నుండి 15వ తేదీ మధ్య గ్యాసోలైన్, డీజిల్ సేల్స్ దాదాపు 20 శాతం క్షీణించాయి. జెడ్ ఫ్యూయల్ వినియోగం 38 శాతం తగ్గింది. ట్రక్ కార్యకలాపాలు దాదాపు సగానికి పడిపోయాయని చెబుతున్నారు.
లాక్ డౌన్ కారణంగా చాలా వ్యాపారాలు, ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం బిజినెస్ పైన ప్రభావం పడింది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా 5.5 ట్రక్కులు మాత్రమే నడుస్తుననాయని ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్సుపోర్ట్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్ ఎస్పీ సింగ్ అన్నారు. మార్చి నెలలో ఇంధన డిమాండ్ దాదాపు కరోనా ముందుస్థాయికి చేరుకుంది. కానీ సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ పడిపోయింది.

సోమవారం భారత దేశంలో 2,81,386 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాలు 4106 ఉన్నాయి. దేశంలో నేడు కొత్త కేసులు 2,76,196 నమోదు కాగా, మరణాలు 1785గా ఉన్నాయి. కేసులు తగ్గుతుండటం కాస్త సానుకూల పరిణామం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications