గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్ అస్థిరంగా కొనసాగుతోంది. ఇటీవల లాభాల్లో ముగిసినప్పటికీ, అంత సానుకూలంగా లేదు. పలు అంశాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. అయితే ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లపై వివిధ అంశాలు ప్రభావం చూపవచ్చు. ఈ వారం ఆర్బీఐ పరపతి సమీక్ష సమావేశం నిర్ణయాలు మొదలు ఇంధన ధరల వరకు పలు అంశాలు ప్రభావం చూపనున్నాయి.
నిఫ్టీ గతవారం 16600 పాయింట్లకు దిగువన ముగిసింది. తీవ్ర అస్థిరత ఉన్నప్పటికీ గతవారం కాస్త సానుకూలంగా ముగిసింది. నిఫ్టీ మద్దతు 16450 నుండి 16400 మధ్య కనిపిస్తోంది. ఈ వారం స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపే అంశాల్లో ఆర్బీఐ పరపతి సమీక్ష సమావేశం వడ్డీ రేటు నిర్ణయాలు, ఈసీబీ మీటింగ్, యూరోపియన్ మొదటి త్రైమాసికం జీడీపీ డేటా, అమెరికా ద్రవ్యోల్భణం డేటా, రష్యా - ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు, ఇంధన ధరలు ప్రభావం చూపనున్నాయి.

ద్రవ్యోల్భణాన్ని అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ గత నెలలో అత్యవసరంగా రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఈ నెల పరపతి సమీక్ష సమావేశంలోను మరో 40 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశముంది. అమెరికా ద్రవ్యోల్భణం, జాబ్ డేటా కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ఇంధన ధరలు మరింతగా పెరిగితే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications