ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ రద్దు పైన వాటిల్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సమ్మతిని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కోరింది. డిసెంబర్ 26-28 తేదీ మధ్య ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్ జరుగుతుందని, ఈ పథకాల రద్దు నిర్ణయానికి అంగీకరిస్తారా లేదా వెల్లడించాలని సూచించింది. అనంతరం ఈ పథకాల ఇన్వెస్టర్లతో డిసెంబర్ 29వ తేదీన సమావేశం నిర్వహిస్తుంది.
ఇన్వెస్టర్లు వ్యక్తం చేసే అభిప్రాయాల పైన ఈ స్కీం పునఃప్రారంభం ఆధారపడి ఉంటుంది. మళ్లీ ప్రారంభించాలా లేదా డబ్బులు తిరగిి చెల్లించాలా తెలియజేయాలి. ఆరు మ్యూచువల్ ఫండ్ స్కీంల రద్దుపై యూనిట్ హోల్డర్లతో సమావేశం నిర్వహించేందుకు వారం రోజుల్లో చర్యలు చేపట్టాలని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది.

ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీంకు వేర్వేరుగా ఇన్వెస్టర్ల అనుమతిని కంపెనీ కోరింది. నిధుల ఉపసంహరణ ఒత్తిడి, బాండ్ మార్కెట్లో ద్రవ్యలభ్యతలేమి కారణాలను చూపుత ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఏప్రిల్ 23న ప్రాంక్లిన్ టెంపుల్టన్ రద్దు చేసిన విషయం తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications