కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో ఇండియన్ మార్కెట్ నుండి ఫారెన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్ (FPI) డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వైరస్ విజృంభించడంతో గత మార్చి నెలలో FPIng ఏకంగా లక్ష కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. మొత్తం రూ.1.18 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు.
మార్చి నెలలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.61,793 కోట్ల నిధుల్ని వెనక్కి తీసుకున్న FPIలు, బాండ్ మార్కెట్ల నుంచి రూ. 56, 211 కోట్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం రూ.1,18,184 కోట్లును ఫారెన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్స్ తరలించుకుపోయారు. సెప్టెంబర్ 2019 నుంచి వరుసగా ఆరు నెలలుగా వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన FPIలు గత నెలలో ఉపసంహరించుకున్నారు.

ఓ నెలలో ఇంత గరిష్ఠ స్థాయిలో వెనక్కితీసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుత నెలలో జరిగిన తొలి 2 సెషన్లలో రూ.6,735 కోట్లు ఉపసంహరించుకున్నారు. వీటిలో ఈక్విటీల నుంచి రూ.3,802 కోట్లు, డెబిట్ మార్కెట్ల నుంచి రూ.2,933 కోట్లు. కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండటంతో FPIల నిధుల ఉపసంహరణకు మొగ్గుచూపారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం కంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని చెబుతున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications