భారత క్యాపిటల్ మార్కెట్‌లో విదేశీ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. 2022 క్యాలెండర్ ఏడాదిలో ఇప్పటి వరకు సంస్థలు అక్షరాలా రూ.1,14,855.97 కోట్ల నికర పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇందులో స్టాక్ మార్కెట్ అమ్మకాలు రూ.48,261.65 కోట్ల వరకు ఉన్నాయి. ద్రవ్యోల్భణ భయాలకు తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇందుకు ప్రధాన కారణం. గత ఆరు నెలలుగా ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగుతున్నాయి.
కమోడిటీల ధరల పెరుగుదల ముఖ్యంగా, చమురు ధరల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని FPIలు ఆందోళన చెందుతున్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు కూడా ఇందుకు కారణమైంది. ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ వరుసగా ఆరో నెల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం నేరుగా భారత ఆర్థిక వ్యవస్థపై తక్కువ ప్రభావం పడుతుందని, ఆయిల్స్ మినహా ఈ దేశాల నుండి దిగుమతులపై మనం తక్కువ ఆధారపడటం మనకు కలిసి వచ్చిందని నిపుణులు అంటున్నారు. భారత్‌కు క్రూడ్ దిగుమతులు పది శాతం వరకు ఈ దేశాల నుండి ఉన్నాయని, దీంతో ఇప్పటికే ధరలపై ప్రభావం పడిందని, ఇది ద్రవ్యోల్భణంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications