దేశీయ స్టాక్ మార్కెట్ పతనానికి వివిధ అంశాలతో పాటు FPI (ఫారెన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్ట్మెంట్స్) కూడా ఓ కారణం. భారత మార్కెట్ నుండి గత కొద్దికాలంగా పెద్ద ఎత్తున FPIలు వెనక్కి తరలి వెళ్తున్నాయి. బీఎస్ఈ 500 కంపెనీలలోని FPI ఈక్విటీ హోల్డింగ్స్ ఎనిమిదేళ్ల కనిష్టానికి చేరుకున్నాయి. మార్చి 2022 నాటికి 18.9 శాతానికి తగ్గాయి. ఈ మేరకు సీఎల్ఎస్ఏ డేటా వెల్లడిస్తోంది. ఫారెన్ ఇన్వెస్టర్స్ రూ.1.1 లక్షల కోట్లు లేదా 14.5 బిలియన్ డాలర్ల మేర వెనక్కి తీసుకున్నారు.
ఈక్విటీలలో FPIలు కలిగి ఉన్న వాటాల వ్యాల్యూ మార్చి త్రైమాసికం చివరికి భారీగా తగ్గింది. 2021 డిసెంబర్ చివరి నాటికి ఉన్న FPIల ఈక్విటీ పెట్టుబడుల విలువ 654 బిలియన్ డాలర్లతో పోలిస్తే 6 శాతం తగ్గాయి. విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో నిరాటంకంగా విక్రయాలు చేస్తున్నారు.

FPI వాటాల వ్యాల్యూ తగ్గడానికి ప్రధాన కారణం పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం. ఇక 2021 మార్చి నాటికి FPIల పెట్టుబడుల వ్యాల్యూ 552 బిలియన్ డాలర్లు. మన దేశ ఈక్విటీల్లో FPIలు ఎక్కువగా ఆఫ్‌షోర్ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో పెట్టుబడులను హోల్డ్ చేస్తుంటాయి. ఆ తర్వాత ఆఫ్‌షోర్ ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్స, సావరీన్ వెల్త్ ఫండ్స్ రూపంలో FPIలు భారత ఈక్విటీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నారు.
More From GoodReturns

Gold bonds: బంగారంతో జాక్‌పాట్.. రూ. 1 లక్ష పెడితే రూ. 4 లక్షలు అయ్యాయి! రేపే ఆ గోల్డ్ బాండ్ల రిడెంప్షన్!

Gold: అత్యవసరంగా డబ్బు కావాలా? బంగారంతో ఉన్న 'లిక్విడిటీ' అడ్వాంటేజ్ గురించి మీకు తెలుసా?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?



Click it and Unblock the Notifications