ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ శనివారం కన్నుమూశారు. మహారాష్ట్రలోని పుణేలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు బజాజ్ గ్రూప్ ప్రకటించింది. చివరి క్షణాల్లో కుటుంబ సభ్యులు ఆయన చెంత ఉన్నట్లు పేర్కొంది. 1965లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను రాహుల్ బజాజ్ స్వీకరించారు. 2005లో తన విధుల నుండి తప్పుకోగా, ఆయన కుమారుడు రాజీవ్ బజాజ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
ఆయన ఇద్దరు తనయులు రాజీవ్, సంజీవ్ సంస్థ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వైదొలిగారు. గౌరవ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2006-2010 వరకు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన పద్మభూషణ్‌తో గ్రహీత కూడా. ఆయన మమృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. రాహుల్ బజాజ్ మృతి పెద్ద లోటు అని, టూవీలర్స్‌లో ఆయన బ్రాండ్ క్రియేచ్ చేశారని, రాజ్యసభలో సమర్థవంతంగా పని చేశారని ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications