భారత ఫారెక్స్ నిల్వలు గతవారం భారీగా పెరిగాయి. ఈ నిల్వలు 3.854 బిలియన్ డాలర్లు పెరిగి 601.363 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దేశంలోని విదేశీ మారకపు నిల్వలు గత నెల 27వ తేదీతో ముగిసిన వారంలో 3.854 బిలియన్ డాలర్లు పెరిగాయని, దీంతో 601.363 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని డేటా వెల్లడిస్తోంది. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వారాంతపు గణాంకాలను విడుదల చేసింది.
అంతకుముందు వారం 4.230 బిలియన్ డాలర్లు ఎగిసి 597.509 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నాయి. బంగారం నిల్వలు, ఫారెన్ కరెన్సీ అసెట్స్ల్లో పెరుగుదల ఇందుకు కారణంగా ఆర్బీఐ తెలిపింది. మే 27వ తేదీతో ముగిసిన వారంలో ఇవి 3.61 బిలియన్ డాలర్లు పెరిగి 536.988 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గోల్డ్ రిజర్వ్స్ 94 మిలియన్ డాలర్లు పెరిగి 40.917 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ అంతకుముందు భారీగా పెరిగింది. అయితే ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టింది. ఈ ప్రభావం కూడా ఫారెక్స్ నిల్వలపై ఉంటుంది. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మానిటరీ ఫండ్ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 132 మిలియన్లు పెరిగి 18.438 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications