గత ఏడాది అక్టోబర్ నెల నుండి ఫారెన్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు 33 బిలియన్ డాలర్ల మేర క్షీణించాయి. ఇది భారత మార్కెట్ క్యాపిటలైజేషన్‌కు ఒక శాతంతో సమానం. కరోనా సమయంలో పారెన్ ఇన్వెస్టర్స్ తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కాస్త సానుకూలంగా కనిపించినప్పటికీ, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కూడా పడింది. అప్పటి నుండి పెద్ద ఎత్తున పెట్టుబడులు వెనక్కి తరలి వెళ్తున్నాయి.
ఇందులో అత్యధికంగా జూన్ నెలలో తరలి వెళ్లాయి. జూన్ నెలలో 6.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను FPIలు వెనక్కి తీసుకున్నారు. గత రెండేళ్ల కరోనా కాలంలో ఓ నెలలో అత్యధికంగా వెనక్కి వెళ్లడం ఇదే మొదటిసారి. భారత్ నుండి చైనా/ఆసియాన్‌కు డబ్బును తరలించినట్లుగా గోల్డ్‌మన్ శాక్స్ ఆసియా - పసిఫిక్ ఈక్విటీ స్ట్రాటెజిస్ట్ వెల్లడించారు.

అలాగే, ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితులు, రూపాయి మారకంతో పోలిస్తే డాలర్ బలపడటం, వృద్ధి మందగమనం వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నప్పటికీ, విదేశీ పెట్టుబడులు వెనక్కి మరలుతుండటం గమనార్హం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications