Food Inflation: భారతీయులకు వరుసగా ఆహారపదార్థాల ధరలు షాక్ ఇస్తున్నాయి. టమాటా ధరలు దేశంలో కొన్ని చోట్ల రూ.250ని చేరుకోగా.. పచ్చిమిర్చి రూ.400 స్థాయికి చేరుకున్నాయి.
ఇదే సమయంలో బియ్యం ధరలకు రెక్కలు రావటం ఆందోళనలను పెంచుతోంది. ఆహార ద్రవ్యోల్బణం దేశంలో శాఖాహార, మాంసాహార థాలీల ధరలను పెంచిందని రేటింగ్ సంస్థ క్రిసిల్ నివేదించింది. గోధుమలు, పప్పు ధాన్యాల ధరలు పెరుగుదల సైతం ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తోందని వెల్లడించింది.

జీలకర్ర కిలో రూ.850ని చేరుకోగా, అల్లం పచ్చిమిర్చి కిలో రూ.350, టొమాటో రూ.120 వద్ద కొనసాగుతున్నాయి. వేసవిలో నాటిన వరి నాట్లు 26% తగ్గినట్లు రాయిటర్స్ వెల్లడించింది. రైతులకు వరిపై చెల్లించే కనీస మద్ధతు ధరను పెంచే ప్రణాళికతో ధరల పెరుగుదల ప్రారంభమైంది. దీనికి తోడు ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది ఉత్పత్తి తగ్గుతుందని ఇప్పటికే నివేదికలు వెల్లడించాయి.
ఈ ఏడాది ఫుడ్ అండ్ బెవరేజెస్ ద్రవ్యోల్బణం 4.5 శాతం నుంచి 5.5 శాతం వద్ద ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ధరలు వినియోగదారులను ప్రభావితం చేయడమే కాకుండా, వ్యవసాయ ఉత్పత్తిదారులు ఎదుర్కొంటున్న డిమాండ్‌ను కూడా ప్రభావితం చేయనున్నాయి. ఇది పరోక్షంగా తగ్గుతున్న వినియోగ డిమాండ్ GDP వృద్ధిని కూడా ప్రభావితం చేస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications