కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బీజేపీ నాయకులు, అలాగే ప్రొఫెషనల్స్, బిజినెస్ లీడర్స్, అలాగే పార్టీతో సంబంధం కలిగిన అకడమిషియన్స్, ఎకనమిస్ట్స్‌తో బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు జరుపుతున్నారు. 25 బీజేపీ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో వర్చువల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు. ఈ సంప్రదింపుల్లో నేషనల్ లీడర్లు, పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ బైజయంత్ పాండా, అధికార ప్రతినిధి గోపాల్ క్రిషన్ అగర్వాల్ తదితరులు ఉన్నారు.
ప్రముఖ థింక్-ట్యాంక్ మెంబర్స్, బీజేపీ వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు తమ అభిప్రాయాలు, సూచనలు అందించారు. దాదాపు 20 రాతపూర్వక సమర్పణలు వచ్చాయని, వీటిని సంకలనం చేసి ఆర్థికమంత్రికి సమర్పిస్తామని అగర్వాల్ ఓ ప్రకటనలో తెలిపారు. సూచనల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు నిర్మలా సీతారామన్ థ్యాంక్స్ తెలిపారు.

నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. కరోనా క్లిష్టపరిస్థితుల్లో ఆమె ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్ ఇది. 2020లో బడ్జెట్ సమర్పణ అనంతరం కొన్నాళ్లకు కరోనా వెలుగు చూసింది. అప్పటి నుండి భారత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా పతనమైంది. ఆర్థిక రికవరీకి కేంద్రం అనేక చర్యలు తీసుకుంది. వ్యాక్సీనేషన్‌కు పూర్తిగా కేంద్రం భరిస్తుంది. ప్రజలకు ఉచిత వ్యాక్సినేషన్ ఇస్తోంది. అలాగే, కోట్లాదిమందికి ఉచిత రేషన్ ఇస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినగా, ఇప్పుడు ఒమిక్రాన్ మరోసారి దెబ్బతీస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications