కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చీర: దేశ బడ్జెట్ 2025ని ఈ రోజు ఫిబ్రవరి 1న మరికొద్ది నిమిషాల్లో ప్రవేశపెటానున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. మోడీ ప్రభుత్వం మూడో దఫాగా అధికారంలోకి వచ్చిన తొలి పూర్తి బడ్జెట్ ఇదే. ఇప్పటికే బడ్జెట్ పత్రాలతో ఆర్థిక మంత్రి పార్లమెంటు భవనానికి చేరుకున్నారు.
బడ్జెట్ తో పాటు ఆర్థిక మంత్రి చీర పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈసారి ఆమె గోల్డెన్ బార్డర్‌తో కూడిన క్రీమ్ చీరను ధరించింది, అందులో కొన్ని కళాఖండాలు కూడా కనిపిస్తాయి. ఇంతకు ముందు కూడా బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి విభిన్న సంప్రదాయ చీరలు ధరించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఈసారి చీర ప్రత్యేకం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి చాలా ప్రత్యేకమైన చీర కట్టుకున్నారు. నిర్మలమ్మ బీహార్‌లో నివసించే దులారీ దేవి ఆమెకు ఇచ్చిన బంగారు అంచుతో కూడిన క్రీమ్ కలర్ మధుబని చీరను ధరించింది. దులారీ దేవి 2021 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.
గత 5 బడ్జెట్లలో ఆర్థిక మంత్రి ప్రత్యేక చీర
*2024-25 బడ్జెట్‌లో ఫైనాన్స్ మినిష్టర్ నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి చీరను ధరించారు. ఈ చిర ఆంధ్రరాదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాకు చెందిన చీర.
*నిర్మలా సీతారామన్ 2024 మధ్యంతర బడ్జెట్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నీలిరంగు కంఠ కుట్టిన చీరను ధరించారు.
* ఆర్థిక మంత్రి 2023 బడ్జెట్ రోజున ఎరుపు రంగు పేషం అండ్ బంగారు అంచు చీరను ధరించారు.
* 2022 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ఒడిశాకు చెందిన బొమ్‌కై చీరను ధరించారు.
* తెలంగాణ సంప్రదాయ చీర పోచమల్లి ఇక్కత్ బడ్జెట్ 2021 సమయంలో ధరించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications