లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(IPO)కు సంబంధించి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎల్ఐసీ ఐపీవోకు సంబంధించి ఆమె శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1వ తేదీన నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్‌కు ముందు ఆమె ఎల్ఐసీ పైన సమీక్ష నిర్వహించారు.
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్లను సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో ఎల్ఐసీ కూడా ఉందే. అదే సమయంలో ఎల్ఐసీ ఐపీవో కూడా త్వరలో రానుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్ఐసీ ఐపీవోకు ఎప్పుడు వెళ్తుందో నిర్మలమ్మ స్పష్టం చేశారు.

ఎల్ఐసీ ఐపీవో ప్రతిపాదిత టైమ్లైన్లపై జరిగిన సమావేశంలో ఓ అధికారి మాట్లాడుతూ.. ఎల్ఐసీ ఐపీవోపై చర్చించామని, ఇతర అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉందని సదరు అధికారి నిర్మలమ్మ దృష్టికి తీసుకు వచ్చారు. మార్చి నెలాఖరు నాటికి ఎల్ఐసీ ఐపీవోకు వెళ్ళవచ్చునని నిర్మలమ్మ అన్నారు. మార్చిలోగా లిస్టింగ్ చేయడానికి కేంద్రం ఆసక్తిగా ఉందని తెలిపారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications