ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. కొద్ది రోజుల క్రితం బ్లాక్ ఫ్రైడే పేరుతో ఐదు రోజుల పాటు ఆఫర్స్ ఇచ్చింది. ఇప్పుడు డిసెంబర్ నెల ప్రారంభంలో మరో బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లతో వస్తోంది. డిసెంబర్ 1వ తేదీ నుండి 3వ తేదీ మధ్య ప్రకటించిన ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 80 శాతం తగ్గింపును ఆఫర్ చేస్తోంది. టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో 50 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. దుస్తులు, పాదరక్షలు, బ్యూటీ, క్రీడా వస్తువులు, ఫర్నీచర్, గృహాలంకరణ వస్తువులపై డిస్కౌంట్, ఆఫర్లు ఇస్తోంది.

70 శాతం వరకు ఆఫర్స్
ఈ డిస్కౌంట్, ఆఫర్లు ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే వెబ్ సైట్‌లో అమ్మకం కోసం ల్యాండింగ్ పేజీని తీసుకు వచ్చింది. రేపటి నుండి (డిసెంబర్ 1) ఫ్లిప్‌కార్ట్ డే సేల్ ప్రారంభమవుతోంది. ఫ్లిప్‌కార్ట్ డే సేల్‌లో హెడ్ ఫోన్స్, స్పీకర్స్ పైన 70 శాతం వరకు ఆఫర్స్ ఉన్నాయి. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్స్ పైన 30 శాతం ఆఫర్ ఉంది. స్మార్ట్ వాచీలు, ఫిట్‌నెస్ బాండ్స్ వంటి వియరబుల్స్‌పై మంచి ఆఫర్లు ఉన్నాయి. రూ.1,299 నుండి ఆఫర్స్ ఉన్నాయి.

స్మార్ట్ టీవీ రూ.8,999 నుండి
రూ.8,999 ధర వద్ద స్మార్ట్ టీవీలను అందిస్తోంది. స్మార్ట్ వాచీలు, ఫిట్‌నెస్ బ్యాండ్స్ ప్రారంభ ధర 1,299గా ఉంది. నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, వారెంటీ పొడగింపు వంటి సదుపాయం ఉంది.

విష్‌లిస్ట్ ఉత్పత్తులు
ఫ్లిప్‌కార్ట్ విష్ లిస్ ఉత్పత్తులను కూడా కస్టమర్లకు అందిస్తోంది. సేల్ సమయంలో కొనుగోలు చేసే ఉత్పత్తుల జాబితాను అనుమతిస్తోంది. ప్రస్తుతం ఇది తక్కువ సంఖ్య ఉత్పత్తులకు అవకాశం ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ.129 నుండి మొబైల్ యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్లు, టీవీలు 40 శాతం వరకు ఆఫర్‌తో వస్తున్నాయి. ల్యాప్‌టాప్, ఇతర ఎలక్ట్రానిక్స్ పైన హాట్ డీల్స్ అందిస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications