ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పే నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య ఆల్ టైమ్ హై చేరుకుందని ఈ-కామర్స్ కంపెనీ వాల్‌మార్ట్ తెలిపింది. దీంంతో అక్టోబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో అంతర్జాతీయ వ్యాపార అమ్మకాలు 1.3 శాతం పెరిగి 29.6 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొన్నది. 2018లో ఫ్లిప్‌కార్ట్‌ను 16 బిలియన్ డాలర్లకు అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది ప్రారంభంలో వాల్‌మార్ట్ నిర్వహించిన ఫైనాన్సింగ్ రౌండ్‌లో 1.2 బిలియన్ డాలర్లను సేకరించి, ఫ్లిప్‌కార్ట్ వాల్యూ 24.9 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టింది. ఇంటర్నేషనల్ సెగ్మెంట్లలో నికర అమ్మకాలు రూ.2,19,580 కోట్లుగా ఉన్నాయి. ఇవీ 1.3 శాతం పెరిగాయని వివరించింది. కరెన్సీ రేట్లలో వచ్చిన మార్పులు నికర అమ్మకాలపై నెగిటివ్ ప్రభావం చూపాయని.. ఒకవేళ కరెన్సీని మినహాయిస్తే నికర అమ్మకాలు రూ.2,26,998 కోట్లుగా ఉండేవని కంపెనీ తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేకు రికార్డు సంఖ్యలో మంత్లీ యాక్టివ్ కస్టమర్లు నమోదు కావడంతో నెట్ సేల్స్‌లో మంచి గ్రోత్‌ను రిపోర్ట్ చేశామని అని వాల్‌మార్ట్ ప్రకటించింది. దీంతోపాటు బిగ్ బిలియన్ డే సేల్స్‌తో ఫ్లిప్‌కార్ట్, తన పేమెంట్ యాప్ ఫోన్‌పేలకు మంచి గ్రోత్ వచ్చింది. కరోనా సమయంలో షాపర్లు ఎక్కువగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి మారడంతో ఈ-కామర్స్ కంపెనీలు సాధారణంగానే మంచి గ్రోత్ రికార్డు చేశాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications