Flipkart Sale: రూ.3,000 నుంచి రూ.50వేల వరకు భారీ తగ్గింపు, దేనికి ఎంత?

మరోసారి ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల పండుగ వచ్చింది. Flipkart Republic Day Sale 2020 పేరుతో మొబైల్స్ సహా వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. జనవరి 19వ తేదీ నుంచి జనవరి 22వ తేదీ వరకు రిపబ్లిక్ డే ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు శనివారం నుంచే ఆఫర్లు వర్తిస్తున్నాయి.

ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్

ఈ బ్యాంకు కార్డులపై 10 శాతం డిస్కౌంట్

మొబైల్ ఫోన్స్, వియరబుల్స్, ఇతర డివైస్‌లపై భారీ ఆఫర్లు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్‌తో పాటు వివిధ బ్యాంకు కార్డులపైరాయితీ ఉంటుంది. ICICI క్రెడిట్ కార్డు, కొటక్ మహీంద్రా క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్లకు 10 శాతం తగ్గింపు ఉంది.

ఈ బ్యాంక్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ

ఈ బ్యాంక్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ

యాక్సిస్ బ్యాంక్, HDFC, ICICI, ఎస్బీఐ బ్యాంకుల కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్స్ వంటి వాటిపై తగ్గింపు ఉంటుంది.

Redmi K20 ధర రూ.3,000 తగ్గింపు

Redmi K20 ధర రూ.3,000 తగ్గింపు

షియోమీ Redmi K20 స్మార్ట్ ఫోన్ పైన రూ.3,.000 తగ్గింపు ఉంది. దీని అసలు ధర రూ.22,999 కాగా, ఆఫర్‌లో రూ.19,999కి వస్తుంది. ఇక Redmi K20 Pro 256GB మొబైల్ రూ.22,999కే లభిస్తుంది. దీని మార్కెట్‌ ధర రూ.28,999.

ఈ ఫోన్లపై రూ.6 వేల కంటే ఎక్కువ తగ్గుదల

ఈ ఫోన్లపై రూ.6 వేల కంటే ఎక్కువ తగ్గుదల

ఒప్పో ఎఫ్11 ప్రో 64GB మొబైల్ రూ.14,990కే వస్తోంది. దీని అసలు ధర రూ.28,990. రూ.37,990 విలువ కలిగిన 32GB ఐఫోన్ 7 ప్లస్ రూ.33.999లకే వస్తోంది. రూ.39,900 వ్యాల్యూ కలిగిన 64GB ఐఫోన్ 8 మోడల్ డిస్కౌంట్లో రూ.34,999కు వస్తోంది. హానర్ 9ఎక్స్ రూ.13,999కి అందిస్తోంది.

ఈ ఫోన్లపై వేలల్లో తగ్గింపు

ఈ ఫోన్లపై వేలల్లో తగ్గింపు

రూ.89,900 వ్యాల్యూ కలిగిన Apple iPhone XS 64GB మొబైల్ రూ.49,999కే ఆఫర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది.

రూ.62,500 విలువ కలిగిన Samsung Galaxy S9ను రూ.22,999కి,

రూ.39,999 విలువ కలిగిన Google Pixel 3a, Pixel 3a XLను రూ.29,999కి,

రూ.45,999 విలువ కలిగిన Black Shark 2ను రూ.29,999కి,

రూ.13,999 విలువ కలిగిన Redmi Note 7Sను రూ.9,999కి,

రూ.35,999 విలువ కలిగిన Asus 6Zను రూ.27,999కి,

రూ.15,990 విలువ కలిగిన Vivo Z1 Proని రూ.12,990కి,

రూ.21,000 విలువ కలిగిన Samsung Galaxy A50ని రూ.14,999కి అందిస్తోంది.

టీవీ, ఐపాడ్‌పై తగ్గింపు

టీవీ, ఐపాడ్‌పై తగ్గింపు

రూ.1,33,900 విలువ కలిగిన Samsung ఫ్రేమ్ స్మార్ట్ టీవీని కేవలం రూ.84,999కి అందిస్తోంది. రూ.28,000 విలువ కలిగిన Apple iPad (6th జనరేషన్) ను రూ.23,999కి అందిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+