పండుగ సమయంలో చిన్న షాప్స్ నుండి ఈ-కామర్స్ దిగ్గజాల వరకు అందరు ఆఫర్లు ఇస్తారు. పండుగ అమ్మకాల సమయంలో కస్టమర్లకు పలు ఆకర్షణీయ ఆఫర్లు, ప్రయోజనాలు అందించేందుకు పేటీఎంతో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ జత కట్టింది. పేటీఎం కస్టమర్లు బిగ్ బిలియన్ డేస్ విక్రయాల సమయంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా చేసే కొనుగోళ్లకు పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా సులభంగా చెల్లింపులు జరపవచ్చు. పేటీఎం వ్యాలెట్‌లో ఇన్‌స్టాంట్ క్యాష్ బ్యాక్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిలియన్ డేస్ విక్రయాలు అక్టోబర్ 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరపనుంది.
పండుగ సీజన్‌లో పేటీఎంతో చేతులు కలిపామని, తమ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో చేసే షాపింగ్ పైన యూజర్లకు పేటీఎం వ్యాలెట్, పేటీఎం యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, అక్టోబర్ 16 నుంచి 21 దాకా ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్, ఆ సంస్థ ఫ్యాషన్ విభాగం మింత్రా అక్టోబర్ 16 నుంచి 22 వరకు బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది.

కాగా, ఈ-కామర్స్ దిగ్గజాలు ఇప్పుడు స్థానిక దుకాణాలపై కూడా దృష్టి సారించాయి. పండగ సీజన్లో అమ్మకాలు మరింత పెంచుకునేందుకు అమెజాన్ ఇండియా తన గ్రేట్ ఇండియా ఫెస్టివల్ కోసం లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో లక్షకు పైగా స్థానిక దుకాణాలు, కిరాణాషాపులు పాల్గొంటున్నట్టు కంపెనీ ఇది వరకే తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications