ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుండి మరో బిగ్ సేల్ వస్తోంది. ఇప్పటికే అమెజాన్ ఆగస్ట్ 6వ తేదీ నుండి ప్రైమ్ డే సేల్‌తో వస్తోంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ పేరుతో ఆఫర్లు ఇస్తోంది. 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు ఈ సేల్ ఉంటుంది. కరోనా వైరస్ నేపథ్యంలో అమెజాన్ మొదటిసారి యాన్యువల్ సేల్ ఈవెంట్‌ను తాను ఉన్న ప్రతి దేశంలోను నిర్వహించడం లేదు. భారత్‌లో అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్ నిర్వహిస్తోంది.

ఈ బ్యాంక్ కార్డ్స్‌పై 10 శాతం డిస్కౌంట్
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, సిటీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోళ్ళ మీద 10 శాతం ఇన్‌స్టాండ్ డిస్కౌంట్ ఉంది.
iPhone XR, Oppo Reno 2F, iPhone SE, Redmi K20 Pro తదితర ఫోన్లు డిస్కౌంట్ పైన, మంచి డీల్స్‌తో వస్తున్నాయి. దీని అసలు ధర రూ.1,24,999.
కేవలం మొబైల్ ఫోన్స్ కాకుండా దుస్తులు, ఫుట్‌వేర్, ఇతర ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్ ఇస్తోంది.

మోటరోలా ఫోన్‌పై రూ.20వేల డిస్కౌంట్
మోటరోలా Razr ఫోల్డబుల్ ఫోన్ దాదాపు రూ.20,000 వరకు డిస్కౌంట్‌తో రానుంది.
iPhone XR ధర రూ.52,500. ఈ బిగ్ సేవింగ్స్ సేల్‌లో రూ.44,900కే అందిస్తోంది.
iPhone SE 2020 ధర రూ.42,500గా ఉంది. ఇది డిస్కౌంట్‌లో రూ.36,999కి రానుంది.
Redmi K20 PRO (6GB రామ్, 128జీపీ స్టోరేజ్ మోడల్) ధర రూ.26,999 కాగా, రూ.22,999కి అందిస్తోంది. దాదాపు రూ.4వేలు తక్కువకు వస్తోంది.
Oppo Reno 2F రూ.23,490 ఉండగా రూ.17,990కి వస్తోంది. రూ.5,500 తక్కువకు వస్తోంది.

అమెజన్ ప్రైమ్ డే సేల్
అమెజన్ ప్రైమ్ డే సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, వేరబుల్స్, స్మార్ట్ స్పీకర్స్ తదితర వస్తువులు విక్రయానికి ఉంటాయి.
ఆగస్ట్ 6న అర్ధరాత్రి 12 గంటలకు అమెజాన్ ప్రైమ్ డే సేల్ ప్రారంభమవుతుంది.
నో కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్ ఆఫర్స్, అమెజా్న పే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications