ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డే 2020 సేల్ పేరుతో మరో బంపరాఫర్, డిస్కౌంట్, డీల్స్‌తో ముందుకు వస్తోంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీలు, స్పీకర్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆకర్షణీయ డీల్స్ ఉన్నాయి. ఇప్పటికే దసరా, దీపావళి పండుగ సమయంలో ఫెస్టివ్ సీజన్‌లో ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఆ సమయంలో కనుక మీరు కొనుగోలు చేయడం మిస్ అయితే, ఇప్పుడు మరోసారి అవకాశం వచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ ఆపర్లు వినియోగించుకోవచ్చు.

22న ముగింపు
ఫ్లిప్‌కార్ట్ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐతో జత కట్టింది. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేసేవారికి రూ.1500 వరకు 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బిగ్ సేవింగ్స్ డే నేడు(డిసెంబర్ 18) ప్రారంభమై డిసెంబర్ 22వ తేదీన ముగుస్తుంది. వివిధ ఉత్పత్తులపై డీల్స్ ఉన్నాయి.

ఫోన్లపై ఆఫర్లు
Poco X3 ఎంఆర్‌పీ రూ.19,999 కాగా, దీనిని రూ.15,999 అందిస్తోంది. పాత స్మార్ట్ ఫోన్‌తో ఎక్స్చేంజ్ కూడా ఉంది. అదనంగా రూ.13,200 వరకు తక్షణ డిస్కౌంట్ ఉంది.
ఆపిల్ ఐఫోన్ XR ధర రూ.47,900గా ఉండగా, ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌తో రూ.38,999కు లభిస్తుంది. స్మార్ట్ ఫోన్‌తో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ.13,200 వరకు డిస్కౌంట్ ఉంది.
ఐఫోన్ 11 Pro ధర రూ.1,06,600 ఉండగా రూ.79,999కే వస్తుంది. అంటే రూ.26వేల వరకు ఈ ఫోన్ తక్కువకు వస్తుంది. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో రూ.13,200 కూడా తగ్గుతుంది. ఎస్బీఐ కార్డు ఉంటే అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఉంది.
LG G8X డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ధర రూ.70,000గా ఉండగా, బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో రూ.25,990కి లభిస్తుంది. ఇది వరకు సేల్ మిస్ అయితే ఇది మంచి డీల్ అవుతోంది.
ఆసుస్ ROG 3 ఫోన్ ధర రూ.55,999 కాగా, రూ.44,999కు లభిస్తోంది. సాధారణ ఆన్-లైన్ సెల్లింగ్ కంటే కూడా ఈ ధర రూ.5,000 తక్కువ.

ల్యాప్ ట్యాప్స్ పైన..
ఆపిల్ హోమ్ పాడ్ స్మార్ట్ స్పీకర్ రూ.19,900 కాగా, ఈ సేల్‌లో రూ.16,900కు లభిస్తోంది. ఆసుస్ వివో బుక్ 14 ల్యాప్‌టాప్ ధర రూ.54,990 కాగా, రూ.14వేలు తగ్గి రూ.40,990 వస్తుంది. శాంసంగ్ 4K స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ధర రూ.86,900 కాగా, రూ.62,590కు లభిస్తుంది. MSI GF63 గేమింగ్ ల్యాప్ టాప్ రూ.94,990 కాగా, రూ.54,990కు లభిస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications