చమురు మార్కెటింగ్ కంపెనీలు శుక్రవారం నుండి విమాన ఇంధనం(ATF)
ధరలను మరో 2.44 శాతం పెంచాయి. దీంతో ఢిల్లీలో జూలై 1వ తేదీన కిలో లీటర్ రూ.68,262.35గా ఉన్న ధర జూలై 16వ తేదీ నాటికి రూ.69,857.97కు చేరుకుంది. కిలో లీటర్ అంటే వెయ్యి లీటర్లు. ముంబైలో రూ.66,482.90 నుండి రూ.68,064.65కు చేరుకుంది. దీంతో ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఈ ఏడాది జనవరి నుండి దేశంలో ATF ధర 40 శాతం పెరిగింది.
విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో 35 శాతం నుండి 50 శాతం ఇంధన ఖర్చులకే పోతుంది. దీంతో విమాన ప్రయాణం మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రిఫైనర్లు జెట్ ఇంధన ధరలను పెంచితే విమానయాన రంగం నిర్వహణ వ్యయం కూడా పెరుగుతుంది.

ఏవియేషన్ టర్బైన్ ఇంధన్ (ATF) వాటా 30 శాతం నుండి 35 శాతంగా ఉంది. కరోనా కారణంగా ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న విమానయాన సంస్థలకు జెట్ ఫ్యుయల్ పెంపు మరింత భారంగా మారుతుందని చెప్పవచ్చు. ఈ ఏడాది జనవరి నుండి ఏటీఎఫ్ ప్రైసెస్ 40 శాతం పెరిగాయి. కిలో లీటర్‌కు రూ.50,000 నుండి రూ.70,000కు చేరుకుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications