టాప్ 10లోని అయిదు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం రూ.85,712 కోట్లు పెరిగింది. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ అతిపెద్ద గెయినర్‌గా నిలిచింది. అంతకంటే ముందువారం టాప్ టెన్‌లోని తొమ్మిది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,03,532.08 కోట్లు క్షీణించింది. అప్పుడు ఇదే టీసీఎస్ టాప్ లూజర్‌గా నిలిచింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,60,48,122 కోట్లుగా నిలిచింది.

వీటి మార్కెట్ క్యాప్ జంప్
- టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.36,694.59 కోట్లు పెరిగి రూ.14,03,716.02 కోట్లకు చేరుకుంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.14 లక్షల కోట్లను దాటింది.
- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,014.47 కోట్లు పెరిగి రూ.16,39,872.16 కోట్లకు చేరుకుంది.
- హిందూస్తాన్ యూనీలీవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,781.78 కోట్లు పెరిగి రూ.5,43,225.5 కోట్లకు చేరుకుంది.
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,703.68 కోట్లు పెరిగి రూ.4,42,162.93 కోట్లకు చేరుకుంది.
- బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,24,456.6 కోట్లు పెరిగి రూ.1,518.04 కోట్లకు చేరుకుంది.

వీటి వ్యాల్యూ డౌన్
- HDFC మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,399.6 కోట్లు తగ్గి రూ.8,38,529.6 కోట్లకు పడిపోయింది.
- ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,845.84 కోట్లు తగ్గి రూ.7,17,944.43 కోట్లకు పడిపోయింది.
- ICICI మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,779.7 కోట్లు తగ్గి రూ.5,20,654.76 కోట్లకు పడిపోయింది.
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,360.59 కోట్లు తగ్గి రూ.4,60,019.1 కోట్లకు పడిపోయింది.
- భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,91,416.78 కోట్లు తగ్గి రూ.961.11 కోట్లకు పడిపోయింది.

టాప్ 10 కంపెనీలు
టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ విషయానికి వస్తే... రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందు నిలిచింది. TCS, HDFC బ్యాంకు, ఇన్ఫోసిస్, HUL, ICICI బ్యాంకు, SBI, HDFC, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications