ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రెండింతలకు పైగా పెరిగి 7.9 శాతానికి చేరుకునే అవకాశముందని SBI రీసెర్చ్ విభాగం తన నివేదికలో తెలిపింది. కరోనా ప్రభావంతో డీలాపడిన ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నివేదికను విడుదల చేసింది. అంతకుముందు అంచనా ప్రకారం 2020-21 ద్రవ్యలోటు 3.5 శాతం నమోదు కావొచ్చునని తెలిపింది.
గతంలో 3.5 శాతంగా అంచనా వేసిన ద్రవ్యలోటును తాజాగా 7.9 శాతంగా అంచనా వేసింది. ఉద్దీపన చర్యలకు వెచ్చించే నిధులతో పాటు అంతకుముందు, ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం, డీఏ చెల్లింపు నిలిపివేత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సంవత్సరానికి ప్రాథమిక ద్రవ్యలోటును అంచనా వేస్తూ 7.9 శాతానికి సవరిస్తున్నట్లు తెలిపింది.

ఆదాయం తగ్గడం, అధిక వ్యయాల దృష్ట్యా ఇలా అంచనా వేసినట్లు తెలిపింది. అంతకుముందు వేసిన అంచనా ఆధారంగా చేస్తే ప్రాథమిక ద్రవ్యలోటు జీడీపీలో దాదాపు 7.1 శాతంగా నమోదు కావొచ్చునని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications