50 కోట్లకు పైగా ఫేస్బుక్ యూజర్ల డేటా ఆన్లైన్లో కనిపించింది. ఇది కలకలం రేపింది. హ్యాకర్లు చాలా ఈజీగా ఈ సమాచారం పొందేలా ఓ వెబ్ సైట్లో ఈ వివరాలను ఉంచినట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందులో 106 దేశాలకు చెందిన కస్టమర్ల ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్ ఐడీ, చిరునామాలు ఉన్నాయి. అయితే ఈ సమాచారం అంతా పాతదేనని సైబర్ నిపుణులు అంటున్నారు.
అయితే సోషల్ మీడియాలో వినియోగదారుల సమాచార భద్రతపై సందేహాలకు ఇది నిదర్శనమని చెబుతున్నారు. అమెరికాకు చెందిన రెండున్నర కోట్లకు పైగా కస్టమర్ల సమాచారం ఆన్లైన్లో ఉన్నట్లు రెండేళ్ల క్రితం రీసెర్చర్స్ వెల్లడించారు. ఇప్పుడు లభ్యమైన సమాచారానికి దీనికి సంబంధం ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

గతంలో 87 మిలియన్ల ఫేస్బుక్ ఖాతాదారుల సమాచారం అక్రమంగా కేంబ్రిడ్జ్ అనలైటికా చేతికి వెళ్లింది. అప్రమత్తమైన ఈ సోషల్ మీడియా దిగ్గజం 2018లో ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫోన్ నెంబర్ ఆధారంగా కస్టమర్ల సమాచారం కనిపించకుండా చేసింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications