క్రిప్టోకరెన్సీ ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల భారీగా పెరిగింది. దీంతో ఏకంగా ప్రపంచ అతిపెద్ద డిజిటల్ కరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూలో సగానికి చేరుకుంది. వీటి ఆస్తుల మధ్య సగటు నిష్పత్తి 0.08 శాతంగా ఉంది. సమీప భవిష్యత్తులో ఎథేరియం క్రిప్టో బిట్ కాయిన్‌ను క్రాస్ చేసి ప్రపంచ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా మారుతుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో బిట్ కాయిన్ కంటే ఎథేరియం ఎగిసిపడుతోంది.
బిట్ కాయిన్ గత నెలలో ఓ సమయంలో 64వేల డాలర్లను క్రాస్ చేసింది. ఆ తర్వాత ఇప్పుడు 48వేల డాలర్లకు పడిపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ అనంతరం బిట్ కాయిన్ వ్యాల్యూ భారీగా పతనమైంది. అదే సమయంలో డోజికాయిన్ వ్యాల్యూ పెరిగింది.

ప్రస్తుతం సెకండ్ లార్జెస్ట్ క్రిప్టోకరెన్సీ ఎథేరియం మార్కెట్ క్యాపిటలైజేషన్ 478.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎథేరియం ఇటీవల 4 వేల డాలర్లను క్రాస్ చేసింది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్టం నుండి 20 శాతం కంటే పైగా తక్కువగా ఉంది. బిట్ కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 41 శాతంగా ఉంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications